Nalgonda fetal Road Accident : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్ఎంపి డాక్టర్ దుర్మరణం
Nalgonda fetal Road Accident : ప్రజా దీవెన నల్లగొం డ క్రైమ్: నల్ల గొండ జిల్లా కేంద్రం సమీపంలో తీవ్రవిషాదం నిం పిన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఒక గ్రామీణ వైద్యుడు (RMP) రహదారిపై శవమై తేలడం స్థానికంగా తీవ్రకలకలం రేపుతోంది. నల్లగొండ మండలం దోనకల్ గ్రామానికి చెందిన ప్రముఖ ఆర్ఎంపీ వైద్యుడు పు లేంధర్ (59) ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పో యారు. గుండ్లపల్లి కోళ్ల ఫారం సమీపంలో ఈ ఘోర ఘటన వెలుగు చూసింది....