Praja Deveena
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 5:50 am Posted by : praja deveena

Nalgonda fetal road accident : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ బైపాస్ చర్ల పల్లి ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం, వ్యక్తి దుర్మరణం

 

Nalgonda fetal road accident :  ప్రజా దీవెన, నల్లగొం డ క్రైమ్: నల్ల గొండ జిల్లా కేంద్ర శివారులోని చర్లపల్లి ఫ్లైఓ వర్ బైపాస్ రహదారిపై గురువారం ఉదయం ఒక ఘోర రో డ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్క డికక్కడే మరణించడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.వేగంగా వెళ్తున్న వాహనం చర్లపల్లి ఫ్లైఓవ ర్ సమీపంలో అ దుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగి న తీవ్రతకు బా ధితుడు తీవ్ర గాయా లతో స్పాట్‌లోనే ప్రా ణాలు కోల్పోయారు. స్థానికులు వెంటనే పోలీసులకు స మాచారం అందించారు.

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం మృతి చెందిన వ్యక్తి ని బొల్లం లింగయ్యగా ఆయన నిడమనూరు మండలం రా జన్నగూడెంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సంఘటనా స్థ లానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు ప్రారంభిం చారు. అతి వేగమే ప్రమాదానికి కార ణమని ప్రాథమికంగా భావిస్తున్నా రు. బైపాస్ రోడ్లపై ప్రయాణించే ట ప్పుడు అప్రమత్తంగా ఉం డాలని , వేగం కంటే ప్రాణం ముఖ్యమని పోలీసులు సూచి స్తున్నారు.