Nalgonda fetal road accident : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ బైపాస్ చర్ల పల్లి ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం, వ్యక్తి దుర్మరణం

  Nalgonda fetal road accident :  ప్రజా దీవెన, నల్లగొం డ క్రైమ్: నల్ల గొండ జిల్లా కేంద్ర శివారులోని చర్లపల్లి ఫ్లైఓ వర్ బైపాస్ రహదారిపై గురువారం ఉదయం ఒక ఘోర రో డ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్క డికక్కడే మరణించడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.వేగంగా వెళ్తున్న వాహనం చర్లపల్లి ఫ్లైఓవ ర్ సమీపంలో అ దుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగి న తీవ్రతకు బా ధితుడు తీవ్ర గాయా లతో స్పాట్‌లోనే...