Nalgonda Goud Committee : నల్లగొండలో గౌడ శంఖారావం, పా తబస్తీలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

Nalgonda Goud Committee : ప్రజా దీవెన నల్లగొండ టౌన్:నల్లగొండ పాతబస్తీ గౌడ సంఘం చరిత్రలో ఒక నూత న అధ్యాయం లిఖించబడింది. ఐక్యత, సేవే లక్ష్యాలుగా నూతనంగా ఎన్నికైన క మిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్స వంతో పాటు కార్పొరేటర్ల సన్మాన కార్యక్రమం స్థానిక గౌడ సంఘ భవనం వేదికగా అత్యంత వైభవంగా, ఉత్సాహభరి త వాతావరణంలో నిర్వహించబడింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన గౌడసంఘం పెద్ద లు బైరగోని రాజయ్య గౌడ్ మాట్లాడుతూ సమాజంలో మా ర్పు కోసం ప్రతి ఒక్కరూ...