Nalgonda hospital crime : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో మరో సంచలనఘటన, ప్రాణాలతో చెలగాటమాడుతోన్న ప్రైవేట్ ఆసుపత్రులు
Nalgonda hospital crime : ప్రజా దీవెన, నల్లగొండ క్రై మ్: నల్లగొండ జిల్లాలో మరో విషాదకర సం ఘటన చోటు చేసుకుంది. జ్వరంతో ఆసుపత్రికి వెళ్లిన ఓ రైతు ప్రాణం కో ల్పోవడంతో కుటుంబ స భ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యం పై మరోసారి తీవ్ర ప్రశ్నలు లేవనెత్తు తున్న ఘటనగా ఇది మారింది. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం రాజపేట గ్రామానికి చెంది న రైతు దాసరి నాగయ్య మూడు రోజుల క్రితం జ్వరం కార...