Nalgonda IB EE SatishChandra Suicide : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో పెను వి షాదం, కాలువలోకి దూకి ఇరిగేష న్ ఈఈ సతీష్ చంద్ర ఆత్మహత్య ?
Nalgonda IB EE SatishChandra Suicide : ప్రజా దీవె న, నల్లగొండ క్రైమ్: నల్ల గొండ జిల్లా సాగునీటి శాఖలో విషా ద ఛాయలు అలముకున్నాయి. వి ధి నిర్వహణలో కీలక పాత్ర పోషించాల్సిన ఒక ఉన్నతాధికారి అర్ధాంతరంగా తను వుచాలించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.ఈ సం ఘటనకు సంబంధించి పూ ర్వపరాలు ఇలా ఉన్నాయి. ఉదయ సముద్రం ప్రాజెక్టు పరిధిలోన చందనపల్లి D37 కా ల్వ వద్ద ఈ విషాదఘటన చోటుచేసుకుంది. నల్లగొండ ఇరి గేషన్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇం జనీర్...