Nalgonda Journalists Children’s schoolFee Concession : బిగ్ బ్రేకింగ్, జర్నలిస్టు పిల్లలoదరికి ఫీజు రాయితీ వర్తింపజేయాలని డీఈఓకు టియుడబ్ల్యూజే వినతి

Journalists Children's schoolFee Concession:  ప్ర జా దీవెన, నల్లగొండ టౌన్: సాం కేతికత ఎంత పెరిగినా స మాజానికి నిజాలు అందించే జర్నలిస్టుల సంక్షేమం కోసం ముఖ్యంగా డిజిటల్ యుగంలో హోలోగ్రామ్, ఏఐ మీడి యాతో పాటు గ్రౌండ్ లెవెల్ రిపోర్టింగ్ చేస్తున్న ప్రింట్, ఎల క్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల పిల్లలకు ప్రై వేట్ విద్యా సం స్థల్లో 50 శాతం ఫీజు సబ్సిడీ క్రెడిట్స్ కల్పించాలని తె లం గాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (Tuwj- 143) డిమాండ్ చేసింది....