Nalgonda kuchipudi dance Programs : నల్గొండలో అదరగొట్టిన చిన్నారు లు,చదువుతోపాటే ‘కళల’ వికాసం

Nalgonda kuchipudi dance Programs : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: పుస్త కాల పురుగులుగా మారడమే కాదు చదువుతో పాటు చి న్నారుల మానసిక ఉల్లాసానికి క్రీడలు, సాం స్కృతిక నృత్యా లు కూడా అంతే ముఖ్యమని నల్గొండ చిన్నారులు నిరూపిం చారు. వేసవి సెలవులు దొరకడమే ఆలస్యం... టీవీలు, స్మా ర్ట్‌ఫోన్‌లకు పరిమితం కాకుం డా, సరికొత్త విషయాలు నేర్చు కుంటూ తమ విలువైన సమ యాన్ని అద్భుతంగా సద్విని యోగం చేసుకున్నారు. సోమ వారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో...