Nalgonda Lawyers Celebrate : నల్లగొండ న్యాయవాదుల హర్షం, సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం

Nalgonda Lawyers Celebrate : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలం గాణ రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు చేయడం హర్షణీయమని బార్ అసోసియేషన్ జి ల్లా అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ లీగల్ సె ల్ జిల్లా చైర్మన్ నాంపల్లి నరసింహ అన్నారు. అడ్వకేట్స్ ప్రొ టెక్షన్ యాక్ట్ బి ల్లు క్యాబినెట్ లో ఆమోదం పొందిన సం ద ర్భంగా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం కో ర్టు వద్ద సీఎం రేవంత్ రెడ్డి,రాష్ట్ర...