Nalgonda massive paddy procurement : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లాలో ము గిసిన ధాన్యం కొనుగోళ్లు, సరికొత్త రికార్డుతో ‘టాప్ వన్ గా నిలిచిన జిల్లా

Nalgonda massive paddy procurement : ప్రజా దీ వెన, నల్లగొండ : తెలంగాణ రాష్ట్రంలోనే ము ను పెన్నడూ లేని విధంగా నల్లగొండ జిల్లా సరికొత్త చరిత్ర సృ ష్టించింది. సవాళ్లను అధి గమించి, ఆటం కాలను దా టుకుంటూ రాష్ట్రంలోనే మొట్టమొదటగా ధాన్యం కొను గోళ్ల ను పూ ర్తి చేసిన జిల్లాగా నల్లగొండ అగ్రస్థా నంలో నిలిచి రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ లో రికార్డు స్థాయిలో 7 లక్షల 42 వేల మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని జిల్లా యంత్రాంగం కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, రూ.1,500 కోట్ల కు పైగా నిధులను నేరుగా రై తుల ఖాతాల్లో జమ చేసి అన్న దాతల ముఖాల్లో ఆనందం నింపింది.
సవాళ్ల కొండ అధిగమించిన వైనం
ఈ సారి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూలపాన్పేమీ కాలేదు. అడుగడు గునా ఎన్నో సవాళ్లు, మరెన్నో ఇ బ్బందులు ఎదురయ్యాయి. కానీ అధికారులు ఎక్కడా తగ్గకుండా అన్ని స్థాయిల్లో యంత్రాంగాలను అప్రమత్తం చేస్తూ నిరం త ర సమీక్ష ద్వారా ఈ ఘనత సాధించిందని చెప్పవచ్చు. ప్ర ధానంగా మిల్లర్ల విషయానికొస్తే వారి పేచీలు కెపా సిటీ పెం పు వంటి అంశాలు ప్రా రం భంలో అనేక ఆటంకాలు సృష్టిం చాయని చెప్పవచ్చు. రైస్ మిల్లర్ల కెపా సిటీ 100 శాతం నిం డిపోతే, వ్యూ హాత్మకంగా దాన్ని 200 శాతానికి పెంచారు కూడా. అయినప్పటికీ కెపాసిటీ సరిపోకపోవడంతో ప్రత్యే క గోదాములను లీజుకు తీసుకుని ధాన్యాన్ని నిల్వ చేసిన పరిస్థితు లు కళ్లకు కట్టినట్టు కనిపించాయి.
డిఫాల్ట్ మిల్లర్లపై యాక్షన్, రియాక్షన్
ఇదిలా ఉండగా డిఫాల్ట్‌గా ఉన్న రైస్ మిల్లులను సైతం వద లకుండా, వారి ఆధీనంలో ఉన్న గోదాముల ను కూడా స్వా ధీనం చేసుకుని ధా న్యానికి రక్షణ కల్పించారు. అదే స మయంలో అకాల వర్షాలు ముంచె త్తినా తడిచిన ధాన్యా న్ని సైతం ప్ర భుత్వం కొనుగోలు చేసింది. తడి చిన ధాన్యం పాడవకుండా ఉం డేం దుకు వెంటనే ‘వైల్డ్ రైస్ మిల్లులకు’ తరలించి నిల్వ చేశారు.మిల్లర్ల పేచీలు, మిల్లుల దగ్గర లారీ ల నిలిపివేత వంటి ఎన్నో సమస్య లతో అధికారులు క్షేత్రస్థా యిలో తీ వ్ర ఇబ్బందులు పడినప్పటికీ.. పట్టుదలతో లక్ష్యా న్ని పూర్తి చేశారు.
మంత్రుల క్షేత్రస్థాయి పర్యటనలు
ఈ భారీ విజయానికి వెనుక పక్కా ప్రణాళిక లేకపోలేదు. ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి నిరంతర సమీక్షలు, జిల్లా మం త్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎప్పటిక ప్పు డు సమస్యలను పరి ష్కరించడం వల్లే నల్లగొండ జిల్లా ఈరోజు రాష్ట్రంలోనే ‘టా ప్-1’ గా నిలిచిందని మార్కెట్ పరిశీలకులు భావిస్తు న్నారు.
ఒకప్పుడు అసాధ్యం అనుకున్న ల క్ష్యం నేడు చరిత్ర సృ ష్టిం చి మరీ రికార్డు సృష్టించిoది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జరి గిన రికార్డు స్థా యి కొనుగోళ్ల వెనుక ఈ మహయజ్ఞాన్ని వి జయవంతంగా నడి పించి న వ్యూహకర్త నల్లగొండ జిల్లా కలె క్టర్ చంద్రశేఖర్ నేతృత్వంలోని యం త్రాంగం ఇది కే వ లం ఒకరి ద్ద రి వల్ల సాధ్యమైందికాదు. దీని వె నుక 24/7 పనిచేసిన ఒక పక్కా ప్లానింగ్ ఉంది. అత్యా ధునిక టె క్నా లజీ, మైక్రో-లెవెల్ మేనేజ్‌మెం ట్‌ను క్షేత్ర స్థాయిలో అను సంధానించడం ద్వారానే ఈ రికార్డు స్థాయి కొనుగోళ్లు సా ధ్యమయ్యాయని వ్యాఖ్యానించింది. సవాళ్లు లేని రోజంటూ ఉండదు, వాతావరణ మార్పులు, ఊహించని విధంగా వ చ్చిన ధా న్యం నిల్వలు, రవాణా ఇబ్బందు లు, ఇలా ప్రతి క్షణం ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌లా సాగింది. కానీ మాటీమ్ ఎక్కడా వెనకడుగు వే యలేదు. ప్రతి సమస్యనూ ఒక ‘లై వ్ మిషన్’ లా భావించి పరిష్కరిం చామని పేర్కొంది.
ఇక్కడ ఒక విషయం స్ప ష్టం. రైతు ల ప్రయోజనాల కంటే మాకు ఏదీ ముఖ్యం కాదు. మిల్లర్ల నుండి కొ న్ని పేచీలు, కొర్రీలు వచ్చి న మాట వాస్తవమే. కానీ, ప్రభుత్వం తరపు న మేము చాలా కఠినంగా వ్యవ హరించాం. నిబంధనలు ఉల్లంఘి స్తే ఎలాంటి పరిణామాలు ఉంటా యో ముందే హెచ్చరించాం. ‘నో కాంప్రమైజ్’ పాలసీతో లూప్‌హోల్స్ అన్నింటినీ క్లోజ్ చేసి, వ్యవస్థను లై న్లోకి తెచ్చాం.లక్ష్యం ఎంత పెద్దదై నా పట్టుదల, పారదర్శకత ఉంటే వ్యవస్థలను మార్చవచ్చని నల్లగొం డ నిరూపించడం జరిగిందని జిల్లా యంత్రాంగం తరఫున అభిప్రాయం వెలువబడుతోoది.






