Nalgonda Mayor Burri Chaitanya Srinivas Reddy : నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రజా పా లన, ప్రగతి ప్రణాళికలో భాగంగా 5 కే రన్ ప్రారంభం
Nalgonda Mayor Burri Chaitanya Srinivas Reddy: ప్రజా దీవెన, నల్లగొండ నగరం: ప్రజా పాలన- ప్రగతి ప్రణా ళి క” కార్యక్రమం అమలులో భాగంగా సోమ వారం నల్లగొండ మున్సిపల్ కార్పొ రేషన్ ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల మైదా నం నుండి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన 5 కే రన్ ను న గ ర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రె డ్డి జండా ఊపి ప్రారం భించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉంటే అన్నీ ఉన్నట్లే న...