Nalgonda MG University : ఎంజి యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్ కీలక వ్యాఖ్య, దేశాభివృ ద్ధికి విద్యాలయాలే దీపస్థంబాలు 

Nalgonda MG University : ప్రజా దీవెన, నల్లగొండ: తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రా రంభించిన “ప్రజా పాల న–ప్రగతి ప్రణాళిక”లో భాగంగా న ల్లగొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో వారం రో జు ల పాటు నిర్వహించిన విద్యావారోత్సవాలు ఆదివారం ఘ నంగా ముగిశాయి. ఈ ముగింపు సభకు ముఖ్యఅతిథిగా హాజరైన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ప్ర సంగిస్తూ క్రమశిక్షణ, దక్ష త, బాధ్యతాభావంతో ప్రతి బోధ నే తర సిబ్బంది, అధ్యాప కులు విశ్వవిద్యాలయ అభివృద్ధిలో...