Praja Deveena
Newspaper Banner
Date of Publish : 25 February 2026, 1:42 pm Posted by : praja deveena

Nalgonda MG University : బాలలు ఈ సమాజపు అత్యంత విలువైన సంపద

 

Nalgonda MG University : ప్రజా దీవెన, నల్లగొండ: ఎం జీయూ సోషల్ వర్క్ విభాగం మరియు సెం టర్ ఫర్ చైల్డ్ అండ్ యూత్ జస్టిస్ విభాగం, నల్సార్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నల్లగొండ జిల్లాలోని బాలల స్థితిగతులపై చే పట్టనున్న అధ్యయనంపై విద్యార్థులకు అవగాహన కా ర్య క్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా నల్సార్ లా విశ్వవి ద్యాలయ ఉపకులపతి ఆచార్య శ్రీ కృష్ణదేవరావు, ఎంజీయు ఉప కులపతి ఆచార్య కాజా అ ల్తాఫ్ హుస్సేన్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించా రు.


ఈ సందర్భంగా ఆచార్య శ్రీకృష్ణదేవరావ్ మాట్లాడుతూ బా లలు ఈ సమాజపు అత్యంత విలువైన సంపదగా వారి హ క్కుల పరిరక్షణ అందరి బాధ్యతగా పేర్కొన్నారు. నల్సార్లా  విశ్వవిద్యాలయం అట్టడుగు పొరల్లోని అందరికీ న్యాయం అందించే కార్యక్రమంలో భాగంగా బాలల సమస్యలపై దృష్టి సారిం చిందని అన్నారు. ఈ అధ్యయనం ద్వారా జిల్లాలోని బాల కార్మిక, బాలల అక్రమ రవాణా, పర్యావరణ మార్పు మరియు బాలలపై ప్ర భావం, వివిధ చట్టాల అమలు తీరు ను ఎంజీయూ విద్యార్థులతో అధ్యయనం చేయనున్నట్లు ఆయన తెలిపారు.

సత్వర న్యాయం ప్రతి ఒక్కరి హక్కుగా అందరికీ అందు బా టులో ప్రక్రియలో భాగంగా ఎం జియూతో మున్ముందు అనేక కా ర్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆ యన తెలిపారు. ఉన్న త విద్యాల యాలు నిరంతరం పరిశోధనతో విధానపర మై న మార్పు చేర్పులకు చట్టాల అమలుకు దోహదపడాలని ఆ యన పిలుపునిచ్చారు.

అనంతరం ఎంజియు ఉపకుల ప తి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ సమాజపురోగతికి సామాజ శాస్త్రాల నిరంతర అధ్య యనం అవసరమన్నారు. అనంతరం అ ధ్యాయనం ప్రశ్నావళిని విద్యార్థులకు వివరించారు. ఈ కా ర్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కొప్పుల అం జిరెడ్డి, నల్లగొండ సిడబ్ల్యుసి చైర్మన్ చింత కృష్ణ, ఐసిపిఎస్ అధికారి గణేష్, లే బర్ అధికారిరాజు, ఆశ్రిత స్వచ్ఛంద సం స్థ బాధ్యులు నాగరాజు, సోషల్ వర్క్ విభాగ అధిపతి డా లక్ష్మల్ల మధు అధ్యాపకులు డా శ్రవణ్, డా నవీన్ కుమార్, నాగార్జున విద్యార్థులు పాల్గొన్నారు.

ఎంజియూ ప్రజావాణి నోడల్ అధికారిగా డా లక్ష్మల్ల మధు…

తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన లో భాగంగా ప్రజాసమ స్యల పరి ష్కారానికి ఏర్పడిన ప్రజావాణి, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వి భాగానికి నోడల్ అధికారిగా సోషల్ వ ర్క్ విభాగ అధ్యాపకుడు డాక్టర్ లక్ష్మల్ల మధును నియమి స్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి ఉత్త ర్వులు జారీ చే శారు. ప్రజావాణిలో ఎంజియూ తాలూకా నమోదయ్యే ఎంజియూ తాలూకా వినతుల పరిశీలన మ రియు సమస్యలు పరిష్కారానికి నోడల్ అధికారిగా వ్యవ హరించ నున్నారు. డా లక్ష్మళ్ళ మధు విశ్వ విద్యాలయ పౌ ర సంబంధాల అధికారిగా సేవలందిస్తున్నారు. ఈ సం ద ర్భంగా ఉప కులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మరి యు రిజిస్ట్రార్ ఆచార్య అలవాల రవి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సి పాల్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి ఇతర అధి కారులు అధ్యా పకులు అభినంద నలు తెలిపారు.

ఎంజీయూలో హెచ్ఐవి, క్యా న్సర్ నివారణ అవగాహ న కార్యక్రమం

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం కామినేని హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో హెచ్పివి క్యా న్సర్ నివారణ అవగా హన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఉపకుల పతి ఆ చార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రి జిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి అతిథిగా పాల్గొన్నారు. జాతీయ సే వా పథకం సమన్వయకర్త డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి అధ్యక్ష త న జరిగిన కార్యక్రమంలో కామి నేని హాస్పిటల్స్ ఓబీఈ హె డ్ అఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ సునీత వి ద్యార్థులకు క్యాన్సర్ హెచ్పీవీ వ్యా క్సినేషన్ తీసుకునే విధానంపై అవ గాహన కల్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాన్సర్ మహమారిని నిర్మూ లించాలంటే ముందుగానే జాగ్రత్త పడి హెచ్పీవీ వ్యా క్సినేషన్ తీసుకో వాలని సూచించారు. ప్రతి ఎనిమిది నిమి షాలకు ఒక మహిళ గర్భా శయ క్యాన్సర్ తో మరణిస్తుంది. 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న ప్రతి 3 మం దిలో ఒకరు హెచ్పీవీ బారిన పడుతు న్నారు. అందుకే పిల్ల లకు టీకాలు వేయించి వారిని హెచ్పీవీ రక్షణ సర్కిల్లో చే ర్చండి అంటూ పిలుపు నిచ్చారు.

కామినేని హాస్పి టల్స్ ఓబిజీ ప్రొఫెసర్ రామారావు మా ట్లా డుతూ హెచ్ పివి అంటు వ్యాధులు పురుషులు మరియు స్త్రీలలో క్యాన్సర్ మరియు జననేంద్రియ మొటిమలను కలి గిస్తాయి వాటిలో సర్వ సాధారణంగా గర్భాశ య క్యాన్సర్ దాదాపు అన్ని గర్భాశయ క్యాన్సర్ కేసులు హెచ్ పివి కి సం బంధించి నవి కావున వాటి నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ అందరూ వేసుకోవాలని అని తెలియజేశారు. ఈ కార్య క్ర మంలో జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ అధికా రులు డాక్ట ర్ మహమ్మద్ షరీఫ్, డాక్టర్ మ్యా తరి ఆనంద్ డాక్టర్ కిరణ్ మైయి, రమేష్ నాయక్ మరియు రవిచంద్ర రాంబాబు వివి ధ కళాశాలల విద్యా ర్థులు పాల్గొన్నారు.

యువఆపద మిత్ర ప్రోగ్రాంకి ఎంజీయూ 110ఎన్ఎస్ఎ స్ వా లంటీర్లు మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయం నుండి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు యువ ఆపదమిత్ర ప్రోగ్రాం కి ఈనె ల 26 నుండి మార్చి 4వ తేదీ వరకు ఉస్మానియా విశ్వ విద్యాలయంలో నిర్వహించే యు వ ఆపద మిత్ర ప్రోగ్రాం కి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నుండి 110 ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఇద్దరు ప్రోగ్రాం అధికారులు వెళ్లడం జరిగింది ఇ ట్టి కార్యక్రమాని విశ్వవిద్యాల య రిజిస్టర్ ప్రొఫెసర్ అల్వాల రవి గారు జండా ఊపి పంపించడం జ రిగింది.

ఈ కార్యక్ర మంలో ఇన్ఫా స్ట్ర క్చర్ డైరెక్టర్ ఆకుల రవి ఆడి సెల్ డైరెక్టర్ ప్రశాంతి ఆర్ట్స్ కళాశా ల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కొప్పుల అం జిరెడ్డి ఎన్ఎస్ఎస్ జాతీయ సమ న్వయకర్త డాక్టర్ వెంకట రమణా రెడ్డి ప్రోగ్రాం ఐక్య సి డైరెక్టర్ డాక్టర్ మిర్యాల రమేష్ అధికారులు ఎన్ ఎస్ఎస్ ప్రోగ్రాం అధికా రులు పాల్గొనడం జరిగింది.