Nalgonda MG University : బాలలు ఈ సమాజపు అత్యంత విలువైన సంపద

  Nalgonda MG University : ప్రజా దీవెన, నల్లగొండ: ఎం జీయూ సోషల్ వర్క్ విభాగం మరియు సెం టర్ ఫర్ చైల్డ్ అండ్ యూత్ జస్టిస్ విభాగం, నల్సార్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నల్లగొండ జిల్లాలోని బాలల స్థితిగతులపై చే పట్టనున్న అధ్యయనంపై విద్యార్థులకు అవగాహన కా ర్య క్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా నల్సార్ లా విశ్వవి ద్యాలయ ఉపకులపతి ఆచార్య శ్రీ కృష్ణదేవరావు, ఎంజీయు ఉప కులపతి ఆచార్య కాజా అ ల్తాఫ్ హుస్సేన్ హాజరై...