Nalgonda Midnight bruthal Murder : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ శివారులో ఘోరం, అర్ధరాత్రి దారుణ హత్య

Nalgonda Midnight bruthal Murder : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: సూ ర్యోదయ వేళ నల్లగొండ మహా నగ రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గొ ల్లగూడ ఏరియాలో జరిగిన ఓ దా రుణ హత్య స్థానికంగా తీవ్ర సంచ లనం సృష్టిస్తోంది. స్థానిక పో లీసు లు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నా యి. గొల్లగూడ, పెద్ద బం డ పరిధిలోని సత్యనారాయణ కా లనీకి చెందిన బోతు సాయి అనే యువకుడు స్థానిక 'హ్యాపీ హో మ్స్' అపార్ట్‌మెంట్స్ ఎదురుగా...