Nalgonda muncipal corporation Mayor : విద్యార్థులు పదవతరగతి పరీక్షల్లో విరివిగా10జీపీఏ సాధించాలి

  Nalgonda muncipal corporation Mayor:  ప్రజా దీవె న, నల్లగొండ టౌన్: పదవ తరగతి పరీక్షల్లో ప్రతీక్ ఫౌండేష న్ ప్రభుత్వ పాఠశాల బోట్టుగూడ హైస్కూల్ విద్యార్థులు ప దవ తరగతి పరీక్షల్లో విరివిగా జిపిఏ సాధించి చదువుకున్న పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని నల్లగొండ నగర కార్పొ రేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీని వా సరెడ్డి ఆకాక్షించారు.జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్ర భుత్వ ఉన్నత పాఠశా ల బొట్టు గూడ 10వ తరగతి విద్యా ర్థులకు కోమటిరెడ్డి...