Nalgonda muncipal corporation Mayor : నల్లగొండ నగరమేయర్ బుర్రిచైతన్య కీలక పిలుపు, రాజకీయాలకతీతంగా నగరాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేద్దాం

  Nalgonda muncipal corporation Mayor : ప్రజా దీవె న, నల్లగొండ: సమగ్రాభివృద్ధి దిశగా ముందుకు సాగుతోన్న భవిష్యత్తు తెలంగాణలో వెలుగొందుతున్న స్మార్ట్ నగరాల్లో ఒకటిగా నల్లగొండ నగరాన్ని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే విధంగా సమిష్టి కృషితో పయనిద్దామని నల్లగొండ నగర తొ లిమేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. రా జకీయాలకు అతీతంగా, మన నగర అభివృద్ధి కోసం కలిసిక ట్టుగా పని చేద్దామని కీలక వ్యాఖ్య చేశారు. శనివారం జరిగి న నల్లగొండ నగర పాలక సంస్థ సాధారణ...