
Nalgonda muncipal corporation : ప్రజా దీవెన, నల్ల గొండ: నల్లగొండ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సా ధించిన 32 వ డివిజన్ కార్పొరేట ర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి నల్ల గొండ నగర మేయర్ గా ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. అ దే సమయంలో నల్లగొండ నగర డిప్యూటీ మేనేజర్ గా 45వ డివిజన్ కార్పొరేటర్ ఆమేర్ కూడా ప్రమాణ స్వీకారం చేశా రు.
ఇదిలా ఉండగా నల్లగొండ మున్సి పల్ కార్పొరేషన్‌లో నూ తనంగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్ర మం తో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ ల ఎన్నిక ప్రక్రియలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మేయర్ గా ప్రమాణస్వీకారం చేసిన బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావ డం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
మేయర్‌గా ఎన్నికైన బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పు ష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభా కాంక్షలు తెలి యజేశారు.నూతన ప్రజాప్రతినిధుల సమిష్టి కృషితో న ల్ల గొండ పట్టణ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని మంత్రి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. అనంత రం కొత్తగా నల్లగొండ కార్పోరేషన్ కార్పొరేటర్ లుగా ప్రమా ణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మంత్రి శుభాకాం క్ష లు తెలియజేశారు.
దేవరకొండ మున్సిపల్ ఛైర్మన్ గా పున్న శైలజా వెంకటే శ్వర్లు
దేవరకొండ: కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న దేవరకొండ మున్సిపాలిటీ చైర్మన్ గా పున్న శైలజ వెంక టేశ్వర్లు, వైస్ చైర్మన్ గా తబసం జూవేరియా ప్రమాణ స్వీకారం పూర్తి చే శారు. దేవరకొండ పట్టణంలోని మున్సిపాలిటీ కౌన్సిలర్ స భ్యులుగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా 20వ వార్డు 15వ వార్డు పోటీ చేసి గెలిచిన కౌన్సిలర్ అభ్యర్థులు దేవర కొండ పట్టణం మున్సిపాలిటీ లో ఏకగ్రీవంగా చైర్మన్, వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు.





