Nalgonda muncipal corporation : బిగ్ బ్రేకింగ్, నల్లగొండనగర మేయర్ గా బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రమాణస్వీకారం, డిప్యూటీగాఆమెర్
Nalgonda muncipal corporation : ప్రజా దీవెన, నల్ల గొండ: నల్లగొండ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సా ధించిన 32 వ డివిజన్ కార్పొరేట ర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి నల్ల గొండ నగర మేయర్ గా ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. అ దే సమయంలో నల్లగొండ నగర డిప్యూటీ మేనేజర్ గా 45వ డివిజన్ కార్పొరేటర్ ఆమేర్ కూడా ప్రమాణ స్వీకారం చేశా రు. ఇదిలా ఉండగా నల్లగొండ మున్సి పల్ కార్పొరేషన్‌లో నూ తనంగా ఎన్నికైన కార్పొరేటర్ల...