Nalgonda Murder Case : బిగ్ బ్రేకింగ్, ఎనిమిదేళ్ళైనా ఎట్టకే లకు న్యాయం దక్కింది , నల్లగొండ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
Nalgonda Murder Case : ప్రజా దీవెన, నల్లగొండ: నల్ల గొండ నగరంలో 2018లో సం చలనం సృష్టించిన ఓ హత్య కేసులో కా లంతో పాటు మరుగునపడినా, న్యాయవ్యవస్థ దాన్ని మరిచిపోక పోగా 2026లోన్యాయం తనగ మ్యాన్ని చేరుకుంది. నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదీ శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించిన వివ రాల ప్రకా రం నల్లగొండ టూ టౌన్ పరిధిలో...