Nalgonda national lok adalat 2026 : నల్లగొండ జిల్లాలో జాతీయలోక్ అదాలత్‌లో7,624 కేసుల పరిష్కారం 

  Nalgonda national lok adalat 2026 : ప్రజా దీవెన, నల్ల గొండ: జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా కేసులను వేగవంతంగా పరిష్కరించడంలో పోలీస్ శాఖ, న్యాయ వి భా గంతో పాటు ఇతర సంబంధిత శా ఖలు సమన్వయంతో విశేష ఫలితాలు సాధించబడినవని, ప్రజలకు త్వరితగతిన న్యా యం అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ లోక్ అదాల త్ నిర్వహించబడిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ తెలి పారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ నెల 28...