Nalgonda New Collecter Chandrashekar : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లాకలెక్టర్ గా చంద్రశేఖర్ బాధ్యతల స్వీకారం

బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా కలెక్టర్ గా చంద్రశేఖర్ బాధ్యతల స్వీ కారం Nalgonda New Collecter Chandrashekar:  ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కలెక్టర్ గా చంద్రశేఖర్ బాధ్య తలు బుధవారం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చే స్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ను అర్హులైన లబ్ధిదారులం దరికీ అందించేందుకు కృషి చేస్తానని నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ బి .చంద్రశేఖ ర్ తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవా రం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నల్గొండ...