Nalgonda POCSO court sensational judgment : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ పోక్సో ప్ర త్యేక కోర్టు సంచలన తీర్పు, మి ర్యాలగూడ మైనర్ అత్యాచారం కేసులో నిందితుడికి 25 ఏళ్ల జై లు
Nalgonda POCSO court sensational judgment : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: సోషల్ మీడియా పరిచయా న్ని ఆసరాగా చేసుకుని మైనర్ బాలికపై దారుణానికి ఒడిగ ట్టిన కామాంధుడికి నల్లగొండ జిల్లా పోక్సో (POCSO) ప్రత్యే క కోర్టుచారిత్రా త్మ క తీర్పు వెలువరించింది. ఈ కేసులో నే రం రుజువు కావడం తో నిందితుడికి ఏకంగా 25 ఏళ్ల కఠి న కారాగార శిక్ష విధి స్తూ న్యాయ స్థానం నిర్ణయం తీసుకుంది. నిందితుడు మహమ్మద్ జాకీర్ బాబాకు 25 ఏళ్ల...