Nalgonda police announcement: నల్గొండ బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర కీలక ప్రకటన, నేటి నుంచే నోహెల్మెట్, నోపెట్రోల్ నిబంధన

  Nalgonda police announcement : ప్రజా దీవెన, నల్ల గొండ: జాతీయ రో డ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా తీసుకున్న నిర్ణయం మేరకు, నేడు బుధవారం నుంచి న ల్గొండ జిల్లా వ్యా ప్తంగా ‘నో హెల్మెట్ – నో పెట్రో ల్ ’ నిబంధనను అ మలు చేయను న్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవా ర్ కీలక ప్రకటన చేశారు. మంగ ళవా రం ఆయనొక ప్రకటన విడుదల చే స్తూ ఈ నిర్ణయం ప్రకారం జిల్లా పరి...