Praja Deveena
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 2:14 pm Posted by : praja deveena

Nalgonda Police Arrest Hi-Tech Mastermind : నల్లగొండ పోలీసులకు చిక్కిన హైటెక్ మాస్టర్ మైండ్, అంత ర్రా ష్ట్ర దొంగల ముఠా నెట్‌వర్క్ అరె స్ట్ 

 

Nalgonda Police Arrest Hi-Tech Mastermind : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: సాంకేతిక పరిజ్ఞానం ఎంతు న్నా శాంతిభద్రతల ముందు నేరస్థు లు తలవంచక తప్పద ని నల్లగొం డ అడిషనల్ ఎస్పి జి.రమేష్ అన్నారు.నల్గొండ పట్టణంలోని అపార్ట్‌మెంట్లను టార్గెట్ చేస్తూ పగటిపూట ని ఘా పెట్టి చోరీలకు పాల్పడుతున్న ‘హైటెక్ డెసిబెల్ గ్యాంగ్’ ఆటను నల్లగొండ వన్ టౌన్, టూ టౌన్ స్మార్ట్ పోలీసులు క ట్టించారు. ఏఐ ఫేస్ రికగ్నిషన్, శాటిలైట్ సీసీటీవీ నెట్‌వర్క్ ఆధా రంగా గంటల వ్యవధిలోనే ప్రధా న నిందితుడిని ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు.

వీరి వద్ద నుంచి రూ. 3,25,00 0/- నగదు, DL-5S-DS-1374 స్కూటీలతో పాటు హై-టెన్షన్ ఐ రన్ రాడ్లు, లేజర్ ప్రొటెక్టర్ మాస్క్, ఎన్‌క్రిప్టెడ్ సెల్‌ఫోన్ తదితరు లను స్వా ధీనం చేసుకున్నామ న్నారు.జూలై 26న వి.టి. కాలనీ అపా ర్ట్‌ మెంట్‌లో జరిగిన చోరీ (Crime No.286/2030) నింది తుడు మహమ్మద్ నసీమ్ (48), తండ్రి రహీముద్దీన్ (ఢిల్లీ) చేసినట్లు నిర్ధారణ అయ్యింది. డ్రోన్ లేదా వ్యక్తిగత రెక్కీ ద్వారా పగటి పూట తాళం వేసి ఉన్న స్మార్ట్ హోమ్‌ లను గు ర్తించడం, సహచరుడు ఇర్షాద్ స్కూటీపై రాగా, మరో నిం ది తుడు షరీఫ్ సిగ్నల్ జామర్ అ మర్చిన కారుతో బయట కాపలాకాయడం, డిజిటల్ సిగ్నల్స్‌ను బైపాస్ చేసి, ఐరన్ రాడ్లతో త లుపులు బద్దలు కొట్టి క్షణాల్లో కి లోల కొద్దీ బంగా రం, నగదుతో ప రారవ్వడం వీరి దోపిడీ విధానమని వివరిం చారు.

ఇదిలా ఉంటే ఢిల్లీ, ఇండోర్, మీర ట్, హైదరాబాద్ (చార్లపల్లి జైలు శిక్ష అనుభవించిన పాత నేరస్తు డు) వరకు ఈ ముఠా విస్తరించిం ది. తెలంగాణతో పాటు ఏపీలోని నెల్లూరు, తిరు పతిలోని భారీ చో రీల్లో కూడా వీరే నిందితులని AI డేటాబే స్ వెల్లడించింది. కాగాఆగస్టు 6న పానగల్ బైపాస్ రో డ్డు వద్ద మరొక ప్లాన్ కోసం వ స్తుండగా “పోలీస్ AI ప్రెడిక్టివ్ అ ల్గారిథమ్” ద్వారా అలర్ట్ అందు కున్న విభాగాలు, స్మార్ట్ ట్రా ఫిక్ సిగ్నల్స్ నిరోధించి నసీమ్‌ను అదు పులోకి తీసుకున్నా యన్నారు.

పోలీసు బృందానికి ప్రత్యేక ప్రశంసలు

ఈ కేసును అత్యంత వేగంగా, సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదిం చిన డీఎస్పీ కె. శివరాం రెడ్డి, సీఐ ఎ. రాజశేఖర్ రెడ్డి, సీఐ కె. ఆది రెడ్డి, ఎస్సైలు సైదబాబు, ముత్తయ్య, మానస, రబ్బాని, శంకర్, అంజ ద్, బాలకోటి, షకీల్, జానకి రా ములు, శ్రీను (హోం గార్డ్) ల బృం దాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ప వార్ ప్రత్యేకంగా అభినందించా రు. ప్రజలు ఇళ్లకు దూరంగా వెళ్లే ముం దు పోలీస్ ‘స్మార్ట్ హోమ్ సె క్యూరిటీ యాప్’ ద్వారా వివరా లు నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా ఏఎస్పీ రమేష్ ఈ సందర్భంగా సూచించారు.