Nalgonda Police Arrest Hi-Tech Mastermind : నల్లగొండ పోలీసులకు చిక్కిన హైటెక్ మాస్టర్ మైండ్, అంత ర్రా ష్ట్ర దొంగల ముఠా నెట్‌వర్క్ అరె స్ట్
Nalgonda Police Arrest Hi-Tech Mastermind : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: సాంకేతిక పరిజ్ఞానం ఎంతు న్నా శాంతిభద్రతల ముందు నేరస్థు లు తలవంచక తప్పద ని నల్లగొం డ అడిషనల్ ఎస్పి జి.రమేష్ అన్నారు.నల్గొండ పట్టణంలోని అపార్ట్‌మెంట్లను టార్గెట్ చేస్తూ పగటిపూట ని ఘా పెట్టి చోరీలకు పాల్పడుతున్న 'హైటెక్ డెసిబెల్ గ్యాంగ్' ఆటను నల్లగొండ వన్ టౌన్, టూ టౌన్ స్మార్ట్ పోలీసులు క ట్టించారు. ఏఐ ఫేస్ రికగ్నిషన్, శాటిలైట్ సీసీటీవీ నెట్‌వర్క్ ఆధా రంగా గంటల...