Nalgonda police arrested ganjagang : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో ‘గంజాయి’ గుట్టురట్టు, సరిహద్దులు దాటినా వదలని ఖాకీలు
Nalgonda police arrested ganjagang : ప్రజా దీవెన, నల్లగొండ:మాదకద్ర వ్యాల ముఠా ఆట కట్టించారు నల్ల గొం డ పోలీసులు. ఆంధ్ర-ఒడిస్సా సరిహద్దుల (AOB) నుండి గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని తరలిస్తున్న భారీ నెట్ వర్క్‌ను అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ రమేష్ శనివారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీ డియా సమావేశం వెల్లడించారు. నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గల ఉడిపి హోటల్ పరి సరాల్లో శనివారం మధ్యాహ్నం 3గంటల సమ యంలో కొందరు...