Nalgonda police Bank Misappropriation Scam : బిగ్ బ్రేకింగ్, బట్టబయలైనడిజిటల్ దుర్మార్గుల బాగోతం, రూ. 2.6 కోట్ల ఎస్బిఐ భారీ కుంభకోణాన్ని ఛేదించిన నల్లగొండ పోలీసులు
Nalgonda police Bank Misappropriation Scam: ప్రజా దీవెన, దేవరకొండ: అదొక ప్రతిష్టాత్మకమైన బ్యాంక్ అందులో దశాబ్ద కాలంగా పనిచేస్తున్న హౌస్ కీపింగ్ ఉ ద్యో గి అందరినీ ఆశ్చర్యప రచే బయటి నుంచి చూస్తే అమా య కుడు, కానీ లోపల అతను పన్నిన పన్నాగం ఐటీ నిపుణు లను సైతం విస్మయానికి గురిచేస్తోందంటే అతిశయోక్తి కా దు. నల్లగొండ జి ల్లా దేవరకొండ SBI (ACB) బ్రాం చ్‌లో జ రిగిన రూ. 2.65 కోట్ల భారీ డిజిటల్ దోపిడీని...