Nalgonda police constable POCSO Case : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ఖాకీ చొ క్కా వెనుక నల్లటికోణం, కటకటా లపాలైన పోక్సో రాక్షసుడు
Nalgonda police constable POCSO Case : ప్రజా దీవెన, నల్లగొండ: సమాజా నికి రక్షణగా నిలవాల్సిన చే తు లే వంచనకు దిగితే? శాంతిభద్రతల ను కాపాడాల్సిన ఖాకీ చొక్కాయే కామాంధుడికి ముసుగైతే? నల్లగొండ జిల్లా కేం ద్రంలో సంచలనం సృష్టించిన పోక్సో కేసు విచారణ లో షా కింగ్ నిజాలు వెలుగు చూ శాయి.సైకిల్‌పై ప్రశాంతంగా వెళ్తు న్న ఒక అమాయక బాలికను అ డ్డగించి అసభ్యంగా ప్రవర్తిం చాడో వ్యక్తి. భయపడిపోకుండా ఆ బా లిక చూపిన ధైర్యం, వెంటనే...