Nalgonda police ganja Megha operation : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ పోలీసుల మెగాఆపరేషన్, అంతర్‌రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాగుట్టురట్టు
Nalgonda police ganja Megha operation : ప్రజా దీ వెన, నల్లగొండ: యువత భవిష్యత్తును విషపూరితం చేస్తు న్న మాదకద్రవ్యాల మాఫియాపై న ల్గొండ పోలీసులు మరో భారీ దెబ్బ కొట్టారు. కేతేపల్లి పోలీసులు అప్రమత్తంగా వ్యవ హరించి అంతర్‌రా ష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను ఛే దిం చి దాదాపు రూ.52.5 లక్షల వి లువైన 104.5 కేజీల గంజా యిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు లో ఇద్దరు నింది తులను అరెస్ట్ చే యగా, ప్రధాన సూత్రధారులుగా...