Nalgonda police Interstate thieves arrested : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ సైబర్ క్రైమ్ అలర్ట్, హైటెక్ ‘మైండ్-డైవర్షన్’ ముఠా గుట్టురట్టు

  Nalgonda police Interstate thieves arrested : ప్రజా దీవెన నల్లగొండ క్రైమ్: నల్ల గొండ డిజిటల్ సబ్-డివిజన్ యాక్షన్ టీమ్ క్లాక్ టవర్ పోలీస్ ఫో ర్స్, రూరల్ సైబర్ స్క్వాడ్ భవిష్య త్ సాంకేతికతతో నేరగాళ్లు అప్‌గ్రేడ్ అవు తుంటే నల్లగొండ పోలీసు లు వారి కంటే పది అడుగులు ముందే ఉన్నారని చెప్పవచ్చు. కేవ లం 24 గంటల మైండ్-రే సింగ్ ఆప రేషన్‌లో అంతరాష్ట్ర ‘అటెన్షన్ డై వర్షన్’ (దృష్టి మరల్చే) హైటెక్ దొం గల ముఠా...