Nalgonda police Rescue Operation : బిగ్ బ్రేకింగ్, చండూరులో 5 ని మిషాల ఉత్కంఠ భరితం, ప్రా ణాన్ని గెలిచిన ‘చండూరు’ రక్షక భటుడు
Nalgonda police Rescue Operation : ప్రజా దీవెన, న ల్లగొండ: అది నడిరాత్రి.. ఉడతలపల్లి గ్రామంలో ఒక్కసారి గా నిశ్శబ్దాన్ని చీల్చుతూ "డయల్-100" ఫోన్ మోగింది. భా ర్యాభర్త ల మధ్య తీవ్రగొడవ జరుగుతోందన్నది ఆ కాల్ సా రాంశం. కానీ, ఆ ఫోన్ కాల్ వెనుక ఒక ప్రాణం గాలిలో దీపం లా కొట్టు మిట్టాడుతోందని అప్పుడు ఎవరూ ఊహించలే దు. సమా చారం అందుకున్న మరుక్షణమే చండూరు పోలీ స్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఆదిమూలం శ్రీనివాస్ అప్రమత్త మయ్యా...