Nalgonda police Smart operation : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ పోలీసుల స్మార్ట్ ఆపరేషన్ సక్సెస్, హైవే డీజిల్ దొంగలముఠా ఆటకట్టు
Nalgonda police Smart operation: ప్రజా దీవెన, నల్ల గొండ: నల్లగొండ జిల్లా పోలీసుల విజిలెన్స్‌కు మరో భారీ వి జయం దక్కింది. అర్ధరాత్రి సమయంలో హైవేలపై ఆగి ఉన్న లారీలు, భారీ వాహనాలనే లక్ష్యం గా చేసుకుని డీజిల్ దొంగ తనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠా ను పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఈ స్పెషల్ ఆపరేషన్ లో మొ త్తంగా ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయగా వారిలో ఒక రు మైనర్ కావడం గమనార్హం. వీరి వద్ద నుంచి 1000...