Nalgonda police speed investigation : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ఆత్మహత్య కేసులో పురోగతి, వేగంగా నిధితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు

  Nalgonda police speed investigation:  ప్రజా దీవెన నల్లగొండ క్రైమ్: నల్లగొండలో కుటుంబ వేధింపులపై పోలీ సులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్న భవిష్యత్ దిశ స్ప ష్టమవుతోంది. తాజాగా జరిగిన ఒక విషాదకర ఘటనకు సంబంధించి నల్లగొండ టూటౌన్ పోలీసులు వేగంగా స్పందిం చి నిందితుడిని అ దుపులోకి తీసుకున్నారు.ఐదు నెలల క్రి తం పెళ్లైన యువతి ఐశ్వర్య (20) జీవితం కుటుంబంలోనే ఎదురైన మానసిక హింసతో చీకటిలో కలిసిపోయింది. నాం పల్లి మండలం మహ్మదాపురం నుంచి పానగల్లుకు వచ్చిన ఆమెకు భర్త...