Nalgonda police surprise cordon search : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో ‘ఆపరేషన్ సేఫ్ సిటీ’, తెల్లవారుజామునుంచే హైటెక్ సెర్చ్ ఆపరేషన్

Nalgonda police surprise cordon search :  ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: సరి గ్గా తెల్లవారుజామున గడి యా రం 4 గంటలు దాటిందో లేదో నల్లగొండ జిల్లా కేంద్రం ఒక స రికొత్త రక్షణ వలయంలోకి వెళ్ళిపోయింది. నల్ల గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవా ర్ జారీ చేసిన వ్యూహాత్మక ఆదేశా లతో భారీ కార్డెన్ అండ్ సెర్చ్ ఆ ప రేషన్ ఊపందుకుంది. సాధార ణo గా జరిగే తనిఖీల్లా కాకుండా, ఈ సారి హై-టెక్ నిఘా...