Nalgonda prajavani division level : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ కలెక్టర్ కీలకప్రకటన, ఇకపై ప్రతిసోమవారం రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి

Nalgonda prajavani division level : ప్రజా దీవెన, నల్ల గొండ: జిల్లాలో ఇకపై ప్రతి సోమవారం ఆర్ డిఓ కార్యాల యాలలోప్రజావాణి కార్యక్ర మాన్ని నిర్వహించనున్నట్లు జి ల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్ స్థాయి ప్ర జావానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన ఆర్ డిఓ లను ఆదేశిం చారు. ఇప్పటివరకు జిల్లా కేంద్రంలో మా త్రమే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతు న్నదని, అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకపై ప్రతి సోమ వారం ఆర్డిఓ కార్యాలయంలో...