Nalgonda press club Journalist welfare: ప్రజా దీ వెన, నల్లగొండ: నల్లగొండ లోని జర్నలిస్టు సంక్షేమం కోసం ని రంతరం ఆలోచ న చేస్తున్న ప్రజా ప్ర భుత్వంకు అండగాని లవాలని నల్లగొం డ నగర కార్పొరేషన్ మేయర్ బుర్రి చైత న్య శ్రీనివాస్ రెడ్డి కో రారు. ప్రజల కోసం తీసుకువస్తున్న సం క్షేమ పథకాలను ప్ర జలకు చేర వేసేలా జర్నలిస్టులు తమ వంతు పాత్రతో కృషి చేయాలని అప్పీల్ చేశారు. నల్లగొండ మేయర్ గా బా ధ్యత లు స్వీకరించిన బుర్రి చైతన్య శ్రీనివా స్ రెడ్డి దంపతులను సోమ వారం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో న ల్లగొండలోని ఆమె నివాసంలో శాలు వాలు, పూల మాల లతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజ లకు వారధిగా జర్నలిస్టులు కృషి చేయాల ని, కార్పొరేషన్ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీ సుకు రావాలని సూచించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ప్రజా సంక్షేమంతో పాటు నల్ల గొండలో సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దు తా మని అందులో జర్నలిస్టుల భాగ స్వామ్యం ఎంతో అవసరమన్నారు. సు దీ ర్ఘ కాలంగా జర్నలిస్టుల చిర కాల కోరిక అయినటువంటి ఇ ళ్ల స్థలాల సమస్యను సాధ్య మై నంత త్వరితగతిన మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తమ వంతుగా కృ షి చేస్తామని హామీ ఇచ్చారు.
టీయూడబ్ల్యుజే 143 అధ్యక్షులు గుండగోని జయశంకర్ గౌ డ్, నల్లగొండ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పు లి మామిడి మహేందర్ రెడ్డి, గాదె రమేష్, కోశాధికారి దం డం పల్లి రవికుమార్ గౌడ్ మాట్లాడుతూ నల్లగొండ కార్పొరేషన్ అభివృద్ధి లో తమ వంతు పాత్ర పోషించేందుకు జర్న లిస్టు లుగా తమ వంతు సహకారం అందిస్తామన్నారు.
జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటు పడాలని మంత్రి, ప్రభు త్వం దృష్టికి తీసుకువెళ్లి జర్నలిస్టుల చిరకాల వాంఛ అయి నటువంటి ఇళ్ళ స్థలా లతో పాటు జిల్లా కేంద్రంలో జర్నలిస్టు శాశ్వత భవనం, గ్రూపు భీమా వంటి విషయాల్లో సహాయ, సహ కారాలు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, సీనియర్ జర్నలి స్టు లు దీకొండ రవిశంకర్, పిల్లలమర్రి శ్రీనివాస్, రెడ్డిపల్లి యాద గిరి, వెంకట్ రెడ్డి, సల్వాది జానయ్య, వెంకట్ రెడ్డి, అల్లి మల్లి కార్జున్ యాదవ్, ఉబ్బని సైదులు, నీలం వెంకటమధు, భా స్కర్, ముచ్చర్ల విజయ్, ముచ్చర్ల శ్రీనివాస్, కారింగు శ్రీనివా స్, చింత యాదగిరి, వినోద్, పెద్దగోని మధు, భోగరి రామ కృ ష్ణ, ఓడపల్లి మధు, రవి, కత్తులహరి, శివ, కట్టయాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
