Nalgonda press club Journalist welfare : జర్నలిస్టుల సంక్షేమ ప్రభుత్వానికి అండగా నిలవాలి

  Nalgonda press club Journalist welfare:  ప్రజా దీ వెన, నల్లగొండ: నల్లగొండ లోని జర్నలిస్టు సంక్షేమం కోసం ని రంతరం ఆలోచ న చేస్తున్న ప్రజా ప్ర భుత్వంకు అండగాని లవాలని నల్లగొం డ నగర కార్పొరేషన్ మేయర్ బుర్రి చైత న్య శ్రీనివాస్ రెడ్డి కో రారు. ప్రజల కోసం తీసుకువస్తున్న సం క్షేమ పథకాలను ప్ర జలకు చేర వేసేలా జర్నలిస్టులు తమ వంతు పాత్రతో కృషి చేయాలని అప్పీల్ చేశారు. నల్లగొండ మేయర్ గా బా ధ్యత...