Nalgonda quadruple murder solved : బిగ్ బ్రేకింగ్, ఒళ్ళు గగుర్పొడిచే ఫోర్ మర్డర్స్ మిస్టరీ వీడింది, ఆస్తికోసం సొంతవాళ్ళే కాలయముళ్ళు
Nalgonda quadruple murder solved : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండను కుదిపేసిన నలుగురి దారుణ హత్య ల కేసులో పోలీసులు సంచలన నిజాలను ఛేదించారు. కన్న ప్రే మను, బంధాలను మర్చిపోయి కేవలం రూ. కోటి విలువై న ఆస్తి కోసం ఒకే కు టుంబానికి చెందిన నలుగురిని నర రూప రాక్షసులు ఎలా బలితీసుకున్నారో విచారణలో వెల్ల డైంది. ఇప్పటికే పోలీసు విచారణలో వెల్లడైనా సమాచారం మేరకు ఇది ఎవరో బయటి వ్యక్తులు చేసిన హత్యలు కావు ఇంట్లో ని వారే...