Nalgonda Rain Havoc : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో ఈదురు గాలుల వర్షబీభత్సం,అకాలవర్షం తో అపార ఆస్తినష్టం

Nalgonda Rain Havoc : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: న ల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రకృతి ఒక్కసారి గా కన్నె ర్ర జేసింది. ఊహించని విధంగా విరుచుకుపడిన భారీ జడివాన, ఈ దురుగాలులు, వడగళ్ల వాన నల్లగొండ నగరాన్ని అల్లాడించాయి. గాలి దుమారానికి ఎక్కడికక్కడ భారీ వృక్షాలు నేలకూలాయి, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డా యి.దీంతో నగరమంతా చాలాసేపు చీకట్లోకి వెళ్ళిపోయిం ది. కడపటి సమాచారం అందే సరికి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఆర్ టీఓ ఆఫీస్ వెళ్లే దారిలో తీవ్ర...