Nalgonda Road Accident former dead: బిగ్ బ్రేకింగ్: నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం, రైతు దుర్మరణం

Nalgonda Road Accident former dead : ప్రజా దీవె న, నల్లగొం డ క్రైమ్: నల్లగొండ జిల్లాలో పెనువిషాదం చోటు చేసు కుం ది. అతివేగంగా దూసుకొ చ్చిన ట్రాక్టర్ ఓ ప్రాణా న్ని బలితీసుకుంది. స్థానికులు, నల్లగొండ రూరల్ పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ మండలం వెలుగు పల్లి గ్రామా నికి చెందిన బెలిదే శ్రీని వాస్ (49) అనే వ్యక్తి, పొ లం పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్ర మాదం జరిగింది. ముశంపల్లి...