Nalgonda SaiKumar Murder Case busted : బిగ్ బ్రేకింగ్, మద్యంపార్టీ ఆపై న మ్మకద్రోహం, సాయికుమార్ హత్య కేసు గుట్టురట్టు
Nalgonda SaiKumar Murder Case busted : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: నల్లగొండ కేశరాజుపల్లి శివారులో సంచలనం సృష్టించిన బోథ్ సాయి కుమార్ కిరాతక హత్య కేసును జి ల్లా పోలీసులు కేవలం 4 రోజుల్లోనే ఛేదించారు. రూ. 30 వేల అప్పు వి వాదమే ఈ ఘోరానికి కారణమని తేల్చారు. అడిషనల్ ఎస్పీ జి. ర మేష్ మీడియాకు ఈ కేసు వివరా లను వెల్లడించారు. శుక్రవారం ఏ ర్పాటు చేసిన మీ డియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మద్యం...