Nalgonda SCST special Court sensational judgement : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ఎస్సీ,ఎస్టీ కోర్టు సంచలన తీర్పు, కులంపేరు తో దూషించినoదుకు 11ఏళ్ళ జై లుశిక్ష
Nalgonda SCST special Court sensational judge ment ప్రజా దీవెన, నల్లగొండ: తప్పు చేస్తే కాలం వెంటాడు తుందనడానికి నల్లగొండ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు వెలువరిం చిన తీర్పు నిదర్శనంగా ని లుస్తుంది. చట్టం శిక్షిస్తుందని ని రూపి స్తూ పదమూడేళ్ల క్రితం నాటి ఒక అమానుష ఘటన పై నల్లగొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక సెషన్స్ మంగళవారం కోర్టు సం చ లన తీర్పునిచ్చింది. ప్రేమ పేరుతో వంచించి, కులం పే రుతో దూషించిన నిందితులకు కోర్టు కఠిన...