Nalgonda sensational murder case : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లాకేంద్రంలో దారుణం, ఘర్షణలో వృద్ధుడు హతం

  Nalgonda sensational murder case : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: నల్లగొండ జిల్లా కేంద్రంలోని నిశ్శబ్ద కాల నీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెండు దశాబ్దాల బంధం మ ద్యం మత్తులో జరిగిన చిన్నపాటి ఘర్షణ చివరికి ఒకరి ప్రా ణంతీసే వరకు వెళ్ళింది. 70 ఏళ్ల వృద్ధుడిని, అతనితో 20 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న 60 ఏళ్ల మహిళే హతమా ర్చ డం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. సంఘటన పూర్వాపరాలు ఇలా ఉ న్నాయి. అనంతరామా రం గ్రామా నికి చెందిన...