Nalgonda sensational tragedy deaths: బిగ్ బ్రేకింగ్, నల్లగొండ తెలంగాణ కాలనీలో విషాదం, మిస్టరీగా ఒకే ఇంట్లో 4కుళ్లిపోయిన మృతదేహాలు

  Nalgonda sensational tragedy deaths : ప్రజా దీవె న, నల్లగొండ క్రైమ్: నల్లగొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలో గురువారం తీవ్ర కలకలం రేగింది. ఒకే ఇల్లు.. నా లుగు ప్రాణాలు.. నిశ్శబ్దంగా గాల్లో కలిసిపోయాయి. మూసి ఉన్న ఒక ఇల్లు ఇప్పుడు నల్లగొండలో ఒక పెద్ద మిస్టరీగా మారింది.గత కొన్ని రోజులుగా ఆ ఇల్లు తా ళం వేసి ఉంది. అయితే, ఈరోజు ఉదయం నుండి ఆ ఇంటి పరిసరాల్లో త  ట్టుకోలేనంత దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమా నం...