Nalgonda Sexual Assault pocso Case : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లాలో కీచకపర్వం కలకలం,మతిస్థిమితం లేని బాలికపై దారుణ లైంగికదాడి 

Nalgonda Sexual Assault pocso Case : ప్రజా దీవెన, నల్లగొం డ: సమాజం ఎటు వెళ్తోంది? టెక్నాలజీ మారు తోం ది, కాలం మారుతోంది.. కానీ కొందరి వికృత బుద్ధులు మా త్రం మార డం లేదు అనడానికి నిద ర్శనంగా నిలిచే ఒక అత్యంత దా రుణమైన ఘటన ఇప్పుడు న ల్గొండ జిల్లాలో వెలుగులోకి వ చ్చింది.నమ్మకంగా ఉండాల్సిన సమాజం లో.. ఒక మైనర్ బాలి క పై జరిగిన అన్యాయం వింటే గుండె తరుక్కుపోతుం ది. అనుముల మండలం...