Nalgonda Social media missus : బిగ్ బ్రేకింగ్, జర్నలిస్టులపై సోషల్ మీడియా అటాక్, డీఎస్పీకి ముక్తకంఠంతో జర్నలిస్టుల ఫిర్యాదు
Nalgonda Social media missus : ప్రజా దీవెన నల్ల గొండ క్రైమ్: నిజాలు రాసే కలాలపై నిందల దాడి ఎ క్కు వైంది. ప్రజా సమస్యలు, అవి నీతిపై గళమెత్తే జర్నలి స్టు లను టార్గెట్ చేస్తూ కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న కు ట్రలపై నల్లగొం డ జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అసలైన పాత్రికేయులను 'నకిలీలు'గా చిత్రీకరిస్తూ, వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న ముఠాల ఆటక ట్టించాలని డిమాండ్ చేస్తూ శనివారం జర్నలిస్టులు భారీ ఎ...