Nalgonda SP road accident: బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో పెను విషాదం, గుర్రంపోడు రోడ్డుపై కారు బైక్ ఢీకొన్ని ముగ్గురు దుర్మరణం

Nalgonda SP road accident : ప్రజా దీవెన గుర్రంపోడు: నల్లగొండ జిల్లాలో ఈ సాయంత్రం పొద్దు పో యిన తర్వాత జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదా న్ని నింపింది. గుర్రంపోడు మండలం వద్దిరెడ్డిగూడెం శివారు లో అతివేగం ప్రాణాలను బలితీసు కుంది. ఈ ఘటనలో ఇ ద్దరు బైక్ ప్రయాణికులతో పాటు, కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి కూడా మృతి చెందారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరా ల ప్రకారం నల్లగొండలో జరిగిన ఒ క కార్యక్రమానికి...