Nalgonda SP Sharath Chandra : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర అల్టి మేటం, ఎన్నికల నిబంధనలు ఉ ల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

Nalgonda SP Sharath Chandra : ప్రజా దీవెన, నల్ల గొం డ క్రైమ్: నల్లగొండ జిల్లాలో జరుగనున్న మున్సిపాలిటీ ఎ న్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా,ఎలాంటి అవాంఛనీ య సంఘటనలు చోటు చేసుకో కుండా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు పూ ర్తి చేసిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. జిల్లా పరిధిలోని నల్లగొండ కా ర్పొరేషన్ తో పాటు ఆరుమున్సి పా లిటీలలో జరిగే ఎన్నికల నిర్వ హణ కోసం జిల్లా ఎస్పీ ప్రత్య క్ష...