Nalgonda SP Sharath Chandra Pawar : బిగ్ బ్రేకింగ్,నల్లగొండ హైవేపై ఘోరవిషాదం, పెద్దవూర ప్రమాద స్థలాన్ని స్వయంగా పరిశీలించిన ఎస్పీ
Nalgonda SP Sharath Chandra Pawar : ప్రజా దీవె న, పెద్దవూర: నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం రామన్న గూడెం స్టేజ్ సమీపంలో జరిగిన ఒక ఘోర రహదారి ప్రమా దం నల్లగొండ జిల్లాను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమా దంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరోముగ్గురు తీవ్ర గా యాలతో ఆసు పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఘటన తీవ్రతను పరిగణన లోకి తీసుకున్న జిల్లా ఎస్పీ శర త్ చంద్ర పవార్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన ప్ర మాద...